ETV Bharat / city

Bamma dance: బామ్మ డాన్స్.. ఆడియన్స్ షాక్!

author img

By

Published : Apr 14, 2022, 3:58 PM IST

Bamma dance
బామ్మ డాన్స్.. ఆడియన్స్ షాక్!

bamma dance: వింటేనే స్టెప్పెయ్యాలనిపించే పాటతో మోగిపోతున్న బాక్సులు.. పాటల్లో వస్తున్న బీట్​తో ఉత్సాహంగా డ్యాన్స్​ వేస్తున్న విద్యార్థిని. సింగర్​ వాయిస్​లో బేస్​ పెరిగే కొద్దీ.. స్టెపుల్లో స్పీడు పెరిగింది.. అంతలోనే బామ్మ స్టేజ్​ పైన ఎంటరైంది. తాను ఆ విద్యార్థినితో కలిసి ఏ మాత్రం తగ్గేదేలేదంటూ పాటకు స్టెప్పులేసింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బామ్మ అదిరే స్టెప్పులు వేస్తూ ఆ కార్యక్రమాన్ని ఉర్రూతలూగించింది.

.

బామ్మ డాన్స్.. ఆడియన్స్ షాక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.