ETV Bharat / city

విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ

author img

By

Published : Mar 22, 2020, 1:22 PM IST

Updated : Mar 22, 2020, 1:58 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నివారణకు అందరూ సహకరించాలని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విదేశాలు నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ
విదేశాలు నుంచి వచ్చేవారు నిబంధనలు పాటించండి: డీజీపీ

కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలందరూ సహకరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చినవారికే ఎక్కువగా వైరస్​ లక్షణాలు ఉన్నాయన్న ఆయన.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారు నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

విజయవాడలో యువకునికి కరోనా..

Last Updated : Mar 22, 2020, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.