ETV Bharat / city

తెలంగాణ: దా'రుణ' యాప్​ ల నేరస్తులు అరెస్ట్​

author img

By

Published : Dec 22, 2020, 6:43 PM IST

రుణ యాప్​ల దందాపై సైబరాబాద్​ పోలీసులు కొరడా ఝళిపించారు. దా'రుణ' యాప్​ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 చరవాణులు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.52 కోట్లు నిల్వ ఉన్న 18 బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేశారు.

harassing persons arrest
దా'రుణ' యాప్​ ల నేరస్తులు అరెస్ట్​

దా'రుణ' యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 22 చరవాణులు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.52 కోట్లు నిల్వ ఉన్న 18 బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేశారు.

దా'రుణ' యాప్​ ల నేరస్తులు అరెస్ట్​

హైదరాబాద్‌ రాయదుర్గంలో భవనం అద్దెకు తీసుకుని 2 కంపెనీలు నడుపుతున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో శరత్ చంద్ర ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. 35 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ రెండు కంపెనీల్లో 110 మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. రెండు కంపెనీలు ఆనియన్ క్రెడిట్ ప్రైవేటు లిమిటెడ్, సీఎస్ ఫాక్స్ టెక్నాలజీగా గుర్తించినట్లు వివరించారు.

ఇవీ చూడండి:

విజయవాడలో యువకుడిపై దుండగుల దాడి.. సీసీ కెమెరాలో దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.