ETV Bharat / city

cm jagan dussehra wishes: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు

author img

By

Published : Oct 15, 2021, 12:12 PM IST

cm jagan dussehra wishes to people
cm jagan dussehra wishes to people

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ దసరా శుభాకాంక్షలు (cm jagan wishes on dussehra) తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా నిర్వహించుకుంటున్నామని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

  • చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక ద‌స‌రా. అమ్మ‌వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ స‌క‌ల శుభాలు, విజ‌యాలు క‌ల‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ విజ‌య‌ద‌శ‌మి శుభాంకాంక్ష‌లు. #HappyDussehra

    — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రప్రజలకు సకల శుభాలు, విజయాలు కలగాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దేశప్రజలకు ప్రధాని, రాష్ట్రపతి దసరా శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.