ETV Bharat / city

అమరావతి రింగు రోడ్డు నిర్మాణంలో మార్పుల్లేవ్: కేంద్రం

author img

By

Published : Mar 5, 2020, 10:31 PM IST

అమరావతి రింగు రోడ్డు నిర్మాణంలో మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. రింగురోడ్డు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభలో గడ్కరీ వెల్లడించారు.

central govt about amaravathi ring road
central govt about amaravathicentral govt about amaravathi ring roadring road

అమరావతి రింగు రోడ్డు నిర్మాణంలో మార్పులు లేవని.. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై పూర్తి నివేదిక సిద్ధమైందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 189 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుకు 3 వేల 325 హెక్టార్లు అవసరమన్న కేంద్రమంత్రి.. ప్రాజెక్టు పూర్తిపై ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. రింగురోడ్డు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:

నేనూ మర్మోసెట్ కోతిని.. మీకోసమే విశాఖ వచ్చా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.