ETV Bharat / city

AP Corona cases: రాష్ట్రంలో కొత్తగా 88 కొవిడ్ కేసులు

author img

By

Published : Mar 10, 2022, 7:57 PM IST

రాష్ట్రంలో కొత్తగా 88 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 88 కొవిడ్ కేసులు

CORONA CASES IN AP: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 88 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 97 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యార్యోగశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

AP Latest Corona cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 88 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 97 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,208 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 749 కరోనా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.

ఇదీ చదవండి

రాజకీయం లెక్కలు మార్చిన మినీ సమరం- 2024లో ఏం జరగనుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.