ETV Bharat / city

మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం

author img

By

Published : Mar 15, 2021, 2:57 PM IST

ap cm ys jagan key meeting with ministers
ap cm ys jagan key meeting with ministers

కాసేపట్లో మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం కానున్నారు. కార్పొరేషన్ల మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్ల అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.

మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కాసేపట్లో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కార్పొరేషన్ల మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్ల అభ్యర్థుల ఎంపికపై.. ఈ భేటీలో చర్చించనున్నారు. మంత్రులు, నేతల అభిప్రాయాలను తీసుకోనున్న సీఎం.. అనంతరం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే నిర్ణయించిన రిజర్వేషన్లతో పాటు ఆయా జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకోనున్నారు. అభ్యర్థులను ఖరారు చేసి ఇవాళ సాయంత్రానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపాకు 52.63 శాతం ఓటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.