ETV Bharat / city

సోమవారం ఉదయం మంత్రిమండలి భేటీ

author img

By

Published : Jan 24, 2020, 5:53 PM IST

సోమవారం ఉదయం 9గంటల 30 నిమిషాలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

ap cabinet meet on monday over council cancellation
ap cabinet meet on monday over council cancellation

సోమవారం ఉదయం 9.30 గంటలకు మంత్రిమండలి భేటీ కానుంది. శాసనమండలి రద్దుకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. అనంతరం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం కానుంది.

ap cabinet meet on monday over council cancellation
సోమవారం కేబినెట్ భేటీ

ఇదీ చదవండి : సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్​కు చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.