ETV Bharat / city

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నూతన ఉత్తర్వులు

author img

By

Published : Feb 17, 2021, 8:39 AM IST

ఇసుక అక్రమరవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఎస్ఈబీ ఉద్యోగులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

anrapradesh government measures to control sand smuggling
ఇసుక అక్రమరవాణ నియంత్రణకు కొత్త ఉత్తర్వులు

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎస్ఈబీకి మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం ఎస్ఈబీ ఉద్యోగులు, సిబ్బందికి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. అందుకోసం అధికారులు బిజినెస్​ రూల్స్​ను సవరిస్తూ నోటిఫికేషన్​ విడుదల చేశారు.

ఇదీ చదవండి: స్కోచ్: ''సీఎం ఆఫ్‌ ది ఇయర్‌''గా జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.