ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : May 29, 2021, 9:00 AM IST

.....

top news
ప్రధాన వార్తలు

  • CM Jagan on Health Hubs : రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు: సీఎం
    రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్‌ హబ్‌ (health hubs) ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్(cm ys jagan) ఆదేశించారు. ఇందుకోసం భూమిని సేకరించాలని.. ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాల చొప్పున కేటాయించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు
    నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్యను తరలించారు.తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో అతన్ని తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Anandayya Medicine : ఆనందయ్య ఔషధంపై నేడు చివరి నివేదిక : ఆయుష్ కమిషనర్
    నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం పంపిణీపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారీగా పతంజలి కల్తీ నూనె- ఫ్యాక్టరీ సీజ్
    రాజస్థాన్​లోని ఓ ఆయిల్​ మిల్లును అక్కడి జిల్లా యంత్రాంగం సీజ్​ చేసింది. ఫ్యాక్టరీలో కల్తీ నూనెను ఉత్పత్తి చేస్తున్నారు ఆనే ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా పతంజలి పేరిట ఉన్న కల్తీ నూనె సీసాలను అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వ్యాక్సిన్ ఉత్పత్తిని రాత్రికి రాత్రే పెంచలేం'
    టీకా లభ్యతకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ 20కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా పంపిణీలో ప్రపంచంలోనే భారత్​ మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • nasal spray: 99% వైరల్​ లోడును తగ్గించే నాసల్​ స్ప్రే
    కెనడాలోని ఓ సంస్థ అభివృద్ధి చేసిన నాసల్​ స్ప్రే(nasal spray) కొవిడ్​ బాధితుల్లో వైరల్​ లోడును 99 శాతం తగ్గిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ ఔషధం.. ఎగువ శ్వాస నాళాల్లోని వైరస్​ను చంపేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యువత సాంకేతికత జతపడితేనే.. ఆత్మనిర్భరత
    ఏడాది మొదట్లో కరోనా విస్తరణ నెమ్మదించిన కారణంగా ఆయా సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ అంచనాలను అమాంతంగా పెంచేశాయి. ప్రఖ్యాత రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇదే ఏడాదికి గానూ 13.7శాతం వృద్ధిరేటును అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ధోనీకి ఆ బంతిని అస్సలు వేయను: కమిన్స్‌
    ధోనీ(dhoni) గొప్ప ఆటగాడని కితాబిచ్చిన ఆస్ట్రేలియా ఫాస్ట్​ బౌలర్​ పాట్​ కమిన్స్​.. మహీకి యార్కర్​ బంతుల్ని అస్సలు విసరడని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లో ధోనీకి అతడు బౌలింగ్​ చేయాలని భావించట్లేదో తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • in the name of god: థ్రిల్లింగ్​గా టీజర్
    ప్రియదర్శి, నందిని రాయ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్​ 'ఇన్​ ది నేమ్ ఆఫ్ గాడ్' (in the name of god aha). తాజాగా ఈ సిరీస్ టీజర్​ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.