ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : Apr 19, 2022, 4:59 PM IST

5pm Top news
ప్రధాన వార్తలు @5PM

.

  • తితిదేలో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టు విచారణ
    తితిదేలో నేరచరితులు, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హరియాణా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్
    విశాఖలోని రుషికొండలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్​ను ముఖ్యమంత్రి జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఖట్టర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తాం: డీజీపీ
    రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సచివాలయంలో హోం మంత్రి తానేటి వనితను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏ విచారణకైనా నేను సిద్ధం: మంత్రి కాకాణి
    నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి.. ఆరోపణ చేసేవాళ్లు సీబీఐ విచారణ కోరవచ్చున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్​కు ఓకే.. కానీ...
    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో నాలుగు రోజుల్లోనే మూడోసారి భేటీ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పికప్​ ట్రక్​ బోల్తా.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం
    రాజస్థాన్​ ఝున్​ఝునూ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పికప్​ ట్రక్కు బోల్తా పడి 9 మంది దుర్మరణం చెందారు. గుఢా రోడ్​ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. వారిని స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాట్సాప్​తో భారత సైనికాధికారులకు వల! పాక్, చైనా పనే!!
    భారత సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన జరిగినట్లు భారత నిఘా వర్గాలు మంగళవారం గుర్తించాయి. సైన్యంలో కొందరు అధికారులు శత్రుదేశాలతో అనుమానాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోజంతా పాజిటివ్​.. ఆఖర్లో రివర్స్​.. సెన్సెక్స్​ 700, నిఫ్టీ 215 డౌన్​
    మంగళవారం సెషన్​లో స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి. ఆఖరి అరగంటలో తీవ్ర ఒడుదొడుకులతో సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ 17 వేల మార్కు దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు
    కరోనా కారణంగా దిల్లీ, పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పుణెలో జరగాల్సిన ఈ మ్యాచ్​ను ముంబయిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సమ్మర్ హీట్‌ పెంచేందుకు.. 'జిగేల్‌' రాణులు వచ్చేస్తున్నారు!
    స్టార్​ హీరోయిన్లుగా మంచి ఫామ్​లో ఉండగానే.. వేరే సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో కాలు కదిపేస్తున్నారు మన కథానాయికలు. అలా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వేసవిలో హీట్​ పెంచేందుకు సిద్ధమైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.