ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : May 28, 2021, 1:01 PM IST

top news
ప్రధాన వార్తలు

...

  • TDP Mahanadu: 'ఎన్టీఆర్​కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళి'

కరోనా తీవ్రత దృష్ట్యా...నేడు రెండోరోజు వర్చువల్ ద్వారా తెలుగుదేశం మహానాడు(Mahanadu) ప్రారంభమైంది. ఎన్టీఆర్ ప్రతిమకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Balakrishna: ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి: నందమూరి బాలకృష్ణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(NTR) 98వ జయంతి సందర్భంగా ఆయన కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పాలిట పెన్నిదని బాలయ్య పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Vijayawada Loco Shed: కొవిడ్ బాధితులకు.. విజయవాడ రైల్వే లోకో షెడ్‌ సాయం!

రైల్వేలో విశేష సేవలందిస్తూ.. ఎన్నో అవార్డులు తెచ్చిన పెట్టినవారంతా... కొవిడ్ వ్యాప్తితో కలత చెందారు. తోటి ఉద్యోగులు ఒక్కొక్కరుగా.. కరోనాతో ఆస్పత్రిలో చేరుతుండటం.. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవటాన్ని ప్రత్యక్షంగా చూసి.. తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో ఇసుక కొరత.. ఇతర ప్రాంతాలవారికి రవాణా భారం

అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో రెండు, శింగనమల మండలంలోని ఒక రేవులో ప్రైవేటు సంస్థ ఇసుక తవ్వకాలు ఆరంభించి, విక్రయిస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా ఇసుక అవసరమైనవారంతా అక్కడికే వెళ్లాల్సి వస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CBSE: పరీక్షల రద్దుపై సుప్రీం విచారణ వాయిదా

కరోనా వ్యాప్తి దృష్ట్యా.. సీబీఎస్‌ఈ(CBSE) 12వ తరగతి పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని పిటిషన్​దారును ఆదేశించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • covid vaccine: టీకా వద్దన్న ప్రజలు- రంగంలోకి పోలీసులు

ఓవైపు టీకా(covid vaccine) దొరకట్లేదని కొంతమంది వాపోతుండగా.. మరికొంత మంది మాత్రం 'మాకు టీకా వద్దంటే వద్ద'ని అంటున్నారు. వ్యాక్సిన్​పై(covid vaccine) నెలకొన్న అపోహలే ఇందుకు కారణం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనాకు మిత్ర దేశాలు లేవు: అమెరికా

అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు మిత్రులు ఎవరూ లేరని.. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మద్దతు ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్​ ప్రాంతంలోని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎఫ్​డీఐ పాలసీకి కేంద్రం సవరణ!

ఎఫ్​డీఐ పాలసీలో సవరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీపీసీఎల్​లో 49 శాతానికి మించి షేర్లు కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థలకు వీలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • WTC FINAL: అదే జరిగితే విజేతగా భారత్, న్యూజిలాండ్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(world test championship) విజేతను నిర్ణయించే విధానంపై ఐసీసీ(ICC) కీలక ప్రకటన చేసింది. ఒకవేళ మ్యా డ్రా, టై అయితే ఆడిన రెండు జట్లను విజేతగా ప్రకటిస్తామని తెలిపింది. జూన్ 18న సౌతాంప్టన్​లో ఈ పోరు జరగనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్.. కొత్త జోనర్​లో ప్రశాంత్ వర్మ

నందమూరి హీరో కల్యాణ్ రామ్​ కొత్త చిత్రం ఫస్ట్​లుక్ విడుదల చేశారు. అలాగే యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.