ETV Bharat / bharat

Helicopters తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు.. ఆరా తీస్తున్న అధికారులు

author img

By

Published : Apr 25, 2023, 5:19 PM IST

Updated : Apr 25, 2023, 6:11 PM IST

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో సంచరించిన హెలికాప్టర్లు
helicopters hovered around Tirumala Srivari temple

17:16 April 25

నో ఫ్లయింగ్ జోన్‌లో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై భక్తుల విస్మయం

Helicopters Hovered Around Tirumala Srivari Temple: తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో హెలికాప్టర్లు సంచారంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం మూడు హెలికాప్టర్లు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి బిల్డింగ్, బాలాజీనగర్ ఉపరితలంపై ఎగురుతూ కనిపించాయి. ఇలా.. నో ఫ్లయింగ్ జోన్​లో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై భక్తులతో పాటు టీటీడీ అధికారులు విస్మయం చెందారు. కాగా హెలికాప్టర్ల సంచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.