టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: తంగిరాల సౌమ్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 1:34 PM IST

thumbnail

TDP Tangirala Sowmya in Town Hall Meeting: తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) ప్రభుత్వం ఏర్పాటుతోనే రోడ్డు, రవాణా వంటి సదుపాయాలతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Former MLA Tangirala Sowmya) అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పట్టణం ఆర్​ఎస్​(RS Gardens)లో తెలుగుదేశం పార్టీ ఐటీ ప్రొఫెషనల్ వింగ్(TDP IT Professional Wing) నిర్వహించిన "టౌన్ హాల్ మీటింగ్(Town Hall Meeting)" తంగిరాల సౌమ్యతో సహా విశ్లేషకులు, విశ్రాంత ఉద్యోగులు(Retired Employees), న్యాయవాదులు(Lawyers), ప్రజా సంఘాల నేతలు( Public Associations Leaders) పాల్గొన్నారు. యువత భవితకు భరోసా చంద్రబాబు(TDP Chief Nara Chandrababu Naidu)తోనే సాధ్యమవుతుందని సౌమ్య అన్నారు.

"టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటుతోనే రోడ్డు, రవాణా వంటి సదుపాయాలతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. యువత భవితకు భరోసా చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది. రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు సాగాలంటే చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలి." - తంగిరాల సౌమ్య, మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.