ETV Bharat / politics

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు వాయిదా - KAVITHA BAIL PETITION NEWS LATEST

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 2:38 PM IST

Updated : May 24, 2024, 4:31 PM IST

MLC Kavitha Bail Petition Update: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్​పై వాదనలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

MLC_Kavitha_Bail_Petition_Update
MLC_Kavitha_Bail_Petition_Update (ETV Bharat)

Delhi Liquor Scam MLC Kavitha Bail Petition Update: దిల్లీ మద్యం కేసులో జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత బెయిల్​ పిటిషన్​పై దిల్లీ హైకోర్టు వాదనలను సోమవారానికి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత న్యాయవాది కోర్టుకు వివరించారు. దిల్లీ హైకోర్టు కవిత న్యాయవాదికి మెయిల్​ ద్వారా కౌంటర్​ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు ఆదేశించింది. ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్​ కాపీ ఇవ్వాలని తెలిపింది. సోమవారం రెండు కేసుల్లో కవిత వాదనలు పూర్తి చేయాలని కోర్టు సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఈడీ అనుబంధ ఛార్జిషీట్​పై 29న ఉత్తర్వులు - Delhi Liquor Scam Case Updates

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - DELHI EXCISE POLICY UPDATES

Last Updated : May 24, 2024, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.