వాయుగుండం ప్రభావం - ఈదురుగాలులతో భారీ వర్షం - rain effect in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 4:12 PM IST
Rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. (ETV Bharat)