ETV Bharat / photos

వేసవిలో హైడ్రేటెడ్​గా ఉండాలా? ఈ 5 'సూపర్​ ఫ్రూట్స్' తింటే చాలు! - Water Rich Fruits For Summer

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 6:30 AM IST

Water Rich Fruits For Summer
Water Rich Fruits For Summer : వేసవిలో కాస్త ఎండలో నడిస్తే చాలు చాలా మందికి అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల మీ శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోండి. అందుకోసం నీరు ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల మీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడం సహా మీ బాడీని హైడ్రేటెడ్​గా ఉండొచ్చు. అలాంటి నీటి శాతం ఎక్కువ ఉండి వేసవిలో ఉపశమనాన్ని ఇచ్చే పండ్లు ఇవే.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.