టార్గెట్ లక్షద్వీప్- బాలికలకు క్యాన్సర్ వ్యాక్సినేషన్- వారికీ ఆయుష్మాన్​ భారత్​- బడ్జెట్​లో కీలక ప్రకటనలివే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 8:00 PM IST

Updated : Feb 1, 2024, 9:14 PM IST

Union Budget 2024 Highlights Points

Union Budget 2024 Highlights Points : ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు హయాంలో పదేళ్ల ప్రగతిని ప్రస్తావిస్తూనే వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన అభివృద్ధికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధన కోసం మూలధన వ్యయాన్ని 11 శాతం మేర పెంచింది. ఎన్నికల తాయిలాలకు పెద్దగా చోటు లేకుండానే పద్దును ప్రకటించింది.

Last Updated :Feb 1, 2024, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.