ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన గోల్డ్​, సిల్వర్​ రేట్లు- హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 9:44 AM IST

Updated : Feb 29, 2024, 10:07 AM IST

Gold Rate Today February 29th 2024
Gold Rate Today February 29th 2024

Gold Rate Today February 29th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today February 29th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,109 ఉండగా, గురువారం నాటికి రూ.311 పెరిగి రూ.64,420కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.71,515 ఉండగా, గురువారం నాటికి రూ.305 పెరిగి రూ.71,820కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 29th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
  • Gold Price In Vijayawada February 29th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 29th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.
  • Gold Price In Proddatur February 29th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,420గా ఉంది. కిలో వెండి ధర రూ.71,820గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 29th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2032 డాలర్లు ఉండగా, గురువారం 5 డాలర్లు పెరిగి 2037 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.51 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 29th 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిశ్రమం​గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.50,81,850
ఇథీరియంరూ.2,81,980
టెథర్రూ.82.85
బైనాన్స్ కాయిన్రూ.34,071
యూఎస్​డీ కాయిన్​రూ.82.89

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 29th 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలే ఇందుకు కారణం. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 52 పాయింట్లు లాభపడి 72,356 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 5 పాయింట్లు వృద్ధి చెంది 21,956 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ​రిలయన్స్​, మారుతీ, టైటాన్​, ఎం అండ్​ ఎం, విప్రో, భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐటీసీ, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్​

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టాటా స్టీల్, ఏషియెన్ పెయింట్స్​, టెక్​ మహీంద్రా, ఎల్​ అండ్​ టీ, ఇన్ఫీ, కోటక్​ బ్యాంక్, సన్​ఫార్మా, టాటా మోటార్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​యూఎల్​, యాక్సిస్​ బ్యాంక్, పవర్​గ్రిడ్​, ఎన్టీపీసీ

రూపాయి విలువ
Rupee Open February 29th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.88గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 29th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.78గా ఉంది. డీజిల్​ ధర రూ.98.42గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices February 29th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.53 డాలర్లుగా ఉంది.

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు షురూ- 51వేల మందికి అన్నసేవ- రాధికనే స్పెషల్ అట్రాక్షన్​!

ఎయిర్​టెల్​ బాస్​ సునీల్ మిత్తల్‌కు బ్రిటన్‌ అత్యున్నత పురస్కారం- తొలి భారతీయుడిగా రికార్డు!

Last Updated :Feb 29, 2024, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.