ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pratidhwani: "చౌక బియ్యం-నగదు బదిలీ".. ప్రజాపంపిణీ వ్యవస్థపై పడే ప్రభావం ఏంటి?

By

Published : Apr 14, 2022, 10:27 PM IST

Updated : Jul 21, 2022, 12:39 PM IST

పేదలకు నెలనెలా రేషన్‌ బియ్యం పంపిణీకి బదులుగా నగదు బదిలీ చేసేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ పేరుతో మొదలు పెట్టిన ఈ పథకంలో చేరేందుకు వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఆంగీకార పత్రాలు పంచుతోంది. సబ్సిడీ బియ్యం పంపిణీలో అక్రమాలను నిరోధించేందుకంటూ చెబుతున్న డీబీటీ విధానంలో శాస్త్రీయత ఉందా? దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేసిన రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలొచ్చాయి ? బియ్యానికి బదులు నగదు పంపిణీ చేస్తే... ధాన్యం దిగుబడుల సేకరణపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Jul 21, 2022, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details