ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రొద్దుటూరులో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి

By

Published : Jan 3, 2021, 6:37 PM IST

బుల్లితెర వ్యాఖ్యాత రష్మీగౌతమ్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో సందడి చేశారు. పట్టణంలోని ఓ వస్త్ర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం డాన్స్ చేసి యువకులు, అభిమానులను ఉత్సాహపరిచారు.

jabardast-anchor-rashmi
జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి

జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి

కడప జిల్లా ప్రొద్దుటూరులో బుల్లితెర వ్యాఖ్యాత, జబర్దస్త్ యాంకర్ రష్మీగౌతమ్‌ సందడి చేశారు. పట్టణంలోని వినాయక వస్త్ర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, జ్యోతి ప్రజ్వలన చేశారు. రష్మీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం రష్మీ డాన్స్ చేసి యువకులను, అభిమానులను ఉత్సహపరిచారు.

కార్యక్రమానికి రావటం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు.

ఇదీ చదవండి:పులివెందులలో 'జగనన్న మహిళా మార్ట్' ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details