ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అత్తిలిలో భారీగా రేషన్ పట్టివేత

By

Published : May 2, 2021, 10:53 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. గోదాంను సీజ్ చేశారు.

ration Confiscation
అత్తిలిలో భారీగా రేషన్ పట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిల్వచేసిన గోదాంను సీజ్ చేశారు. పక్క సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన బొర్ర శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details