ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏలూరులో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

By

Published : Nov 4, 2020, 12:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు మాజీ మేయర్‌ నూర్జహాన్‌ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.

CM layed foundation stone for retaining wall construction work at Eluru
ఏలూరులో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

ఏలూరులో రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

ముఖ్యమంత్రి జగన్‌ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. అల్లూరి మైదానంలో హెలికాఫ్టర్‌ దిగిన సీఎం.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తంగెళ్లమూడి వద్ద వీవీ నగర్‌ చేరుకున్నారు. అనంతరం రిటైనింగ్‌ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు మాజీ మేయర్‌ నూర్జహాన్‌ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లిలోనే తన నివాసానికి బయలుదేరనున్నారు.

ABOUT THE AUTHOR

...view details