ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రశ్నపత్రంలో వైఎస్ఆర్సీపీ ప్రశ్న

By

Published : Nov 5, 2022, 10:35 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆంధ్ర విశ్వవిద్యాలయం

Andhra University: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి ఏడాది ప్రశ్నపత్రంలో వైఎస్ఆర్సీపీ విధానాలను రాయండి అన్న ప్రశ్న ఇచ్చారు. దీనిపై విద్యార్థి సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విధమైన ప్రశ్నలు అడుగుతారా? అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం

Andhra University: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి ఏడాది ప్రశ్నపత్రంలో వైఎస్ఆర్సీపీ విధానాలను రాయండి అన్న ప్రశ్నపై కొన్ని విద్యార్ధి సంఘాలు విమర్శిస్తున్నాయి. పొలిటికల్ సైన్స్ విద్యార్ధులకు సమగ్రంగా రాజకీయ అంశాలపై అవగాహన పెంపొందేలా ఉండాల్సిన ప్రశ్నలు ఇలా అధికార పార్టీకి చెందిన విధానాలపై అడగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనూ ఈ తరహాలోనే ఉన్న ప్రశ్నలు వచ్చాయని అప్పుడు కూడా ఇదే మాదిరిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విద్యార్ధి సంఘాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details