ఆంధ్రప్రదేశ్

andhra pradesh

vishaka port:స్వచ్ఛ పోర్టుల్లో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌కు మూడో స్థానం

By

Published : Oct 1, 2021, 7:14 AM IST

స్వచ్ఛ పోర్టుల్లో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌కు మూడో స్థానం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పులు, జల రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

స్వచ్ఛ పోర్టుల్లో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌కు మూడో స్థానం
స్వచ్ఛ పోర్టుల్లో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌కు మూడో స్థానం

స్వచ్ఛ పోర్టుల్లో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌కు మూడో స్థానం లభించింది. స్వచ్ఛభారత్‌లో 2019కి గాను దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ పోర్టు మూడో స్థానం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పులు, జల రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details