ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాన్​స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్​లో విశాఖ ఎంపీకి చోటు

By

Published : Oct 14, 2020, 4:36 AM IST

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కాన్​స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్​లో స్థానం లభించింది. ఫిన్లాండ్ దేశానికి ఆయన నామినెట్ అయినట్టు లోక్​సభ సెక్రెటరియేట్ స్పష్టం చేసింది.

visakha MP
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

కాన్​స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్ గ్రూప్​లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చోటు దక్కింది. దీని ప్రకారం ఆయన ఫిన్లాండ్ దేశంతో జరిగే పలు వ్యవహారిక అంశాలపై వైకాపా తరఫున హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డిలకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details