ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పర్యావరణహిత ప్రచారకర్తగా సేవ చేస్తా: బబిత

By

Published : Dec 28, 2019, 6:28 PM IST

Updated : Dec 28, 2019, 8:12 PM IST

దిల్లీలో నిర్వహించిన మిస్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి బబిత నిలిచారు. పర్యావరణహిత ప్రచారకర్తగా సేవ చేస్తానని బబిత తెలిపారు.

miss south india title winner
మిస్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి

మిస్ సౌత్​ అందాల పోటీల్లో విశాఖ యువతి బబిత నిలిచింది. దిల్లీలో నిర్వహించిన పోటీల్లో టైటిల్ గెలుచుకున్న బబిత... అందం ఒకటే ముఖ్యం కాదు.. ఆత్మవిశ్వాసం ముఖ్యం అని విశాఖపట్నంలో తెలిపారు. పర్యావరణహిత ప్రచారకర్తగా సేవ చేస్తానంటున్న మిస్ సౌత్ ఇండియా బబిత ఈటీవీ భారత్​తో ముచ్చటించారు.

మిస్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి
Last Updated : Dec 28, 2019, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details