ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Covid - Cancer: కొవిడ్ వేళ.. క్యాన్సర్ రోగులకు చికిత్స తప్పనిసరి!

By

Published : Jun 9, 2021, 9:30 AM IST

‍కొవిడ్ సమయంలో క్యాన్సర్ బాధితులు షెడ్యూల్ ప్రకారం చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రేడియేషన్ , కీమోథెరపీలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్స సమయంలో కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించేలా నియమ నిబంధనల్లో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగాలను అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు వైద్యుల సలహాల మేరకు రోగులు నడుచుకోవాలంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న కాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ మురళీ కృష్ణ తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.

cancer treatment
vcancer treatment

కరోనా వేళ క్యాన్సర్ చికిత్సపై డాక్టర్ మురళీ కృష్ణతో ముఖాముఖి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details