ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో

By

Published : May 7, 2022, 8:40 PM IST

Updated : May 7, 2022, 9:22 PM IST

సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో
సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో

20:08 May 07

సుప్రీంకోర్టు జడ్జికి ప్రొటోకాల్ పాటించలేదని మెమో

విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళకు ఛార్జ్ మెమో జారీ అయ్యింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహంకు ప్రొటోకాల్ పాటించలేదని ఈ మెమో జారీ చేశారు. ఆలయంలో నిర్వహించిన చందనోత్సవంలో ప్రొటోకాల్ పాటించలేదని జస్టిస్‌ నరసింహం ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ విషయమై వివరణ కోరుతూ ఆలయ ఈవో, విశాఖ ఆర్‌డీవోకు కలెక్టర్ ఛార్జ్ మెమో ఇచ్చారు.

Last Updated : May 7, 2022, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details