ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు.. తొలగించిన అధికారులు

By

Published : Sep 13, 2021, 10:16 PM IST

విశాఖ జిల్లాలో అధికారులు చేపల చెరువులను తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న130 ఎకరాల చేపల చెరువుల గట్లను తీసివేశారు.

fish ponds
చేపల చెరువులు

విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details