ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నరేంద్రనాథ్​కు యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం

By

Published : Mar 26, 2021, 7:17 PM IST

ఆంధ్రా షుగర్స్​ జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్​ను యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం వరించింది. ఈ మేరకు విశాఖ జిల్లా అనకాపల్లిలో బంగారు పతకంతో పాటు జ్ఞాపికను నిర్వహకులు ఆయనకు అందజేశారు.

ub raghavendra rao memorial award to mullapudi narendranath, mullapudi narendranath got ub raghavendra rao award
నరేంద్రనాథ్​ను వరించిన యూబీ రాఘవేంద్రరావు పురస్కారం, యూబీ రాఘవేంద్రరావు పురస్కారం అందుకున్న ముళ్లపూడి నరేంద్రనాథ్

చక్కెర పరిశ్రమకు అందించిన విశేష చేసిన సేవలకుగాను.. ఆంధ్రా షుగర్స్ జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్​కు​ యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం-2020 దక్కింది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం.. ఈ విషయాన్ని ప్రకటించాయి.

విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన కిసాన్​ మేళాలో బంగారు పతకంతో పాటు జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు. గతంలోనూ పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు నరేంద్రనాథ్​ను వరించాయి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details