ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏనుగుల గుంపు బీభత్సం.. ఆందోళనలో ప్రజలు

By

Published : May 19, 2021, 10:27 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. చెరుకు తోటతో పాటు తాళ గ్రామంలో ఆవాసాన్ని ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపును తరలించాలని ప్రజలు.. అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.

elaphant herd in elaphant herd in srikakulamsrikakulam
elaphant herd in srikakulam

ఏనుగుల గుంపు బీభత్సం.. ఆందోళనలో ప్రజలు

శ్రీకాకుళం జిల్లా ఘన్సారాలో ఏనుగుల గుంపు చెరుకు తోటను ధ్వంసం చేసింది. అదే మండలంలోని తాళ గ్రామ సమీపంలోని ఏనుగులు ఓ ఆవాసాన్ని నేలమట్టం చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును అక్కడి నుంచి తరలించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details