ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వంశధార నదీ తీరంలో.. 2021 స్వాగత సైకత శిల్పం

By

Published : Jan 1, 2021, 10:29 PM IST

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీ తీరంలో 2021కి సైకత శిల్పం స్వాగతం పలకింది. ఇసుకతెన్నెలపై తరణీ ప్రసాద్‌ మిశ్రో వేసిన సైకత శిల్పం చూపరులను మంత్రముగ్దులు చేసింది.

2021 Welcome psychic sculpture
వంశధార నదీ తీరంలో 2021 స్వాగతం సైకితశిల్పం

శ్రీకాకుళం జిల్లా ఎల్​ఎన్‌ పేట మండలంలోని వంశధార నదీ తీరంలో 2021కి సైకితశిల్పం స్వాగతం పలికింది. నూతన సంవత్సర వేడుకలల్లో భాగంగా నదీ తీరంలోని ఇసుకతెన్నెలపై దీని గీశారు. తరణీ ప్రసాద్‌ మిశ్రో వేసిన సైకితశిల్పం చూపరులను మంత్రముగ్దులు చేసింది.

వంశధార నదీ తీరంలో 2021 స్వాగతం సైకితశిల్పం

ABOUT THE AUTHOR

...view details