ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐకాస నేతల అరెస్టు దారుణం: దామచర్ల జనార్దన్

By

Published : Jan 9, 2020, 12:52 PM IST

ఒంగోలులో పలువురు తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీ, సభ నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమని... ఐకాస సభ్యులను అదుపులోకి తీసుకోవడం అన్యాయమని తెదేపా నేత దామచర్ల జనార్దన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tdp leaders police custody in Ongole
తెదేపా నేత దామచర్ల జనార్దన్

ఐకాస నేతల అరెస్టు దారుణం: దామచర్ల జనార్దన్
sample description

ABOUT THE AUTHOR

...view details