ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పర్చూరులో కొడి పందేల స్థావరాలపై దాడులు.. 12 మంది అరెస్టు

By

Published : Apr 14, 2021, 3:42 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరులో కోడి పందెల స్థావరాలపై దాడులు పోలీసులు చేశారు. ఈ ఘటనలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

cock fights
కొడిపందెలు

ప్రకాశం జిల్లా పర్చూరులోని చెంచుల కాలనీ వద్ద పోలీసులు దాడులు చేశారు. కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. ఈ దాడులు చేపట్టారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే 4 కోళ్లు... 48, 500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details