వినాయకచవితి రానున్న సందర్భంగా ఏకదంతుని విగ్రహాలు సందడి చేస్తున్నాయి. ప్రతిమలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రకాశంజిల్లా దర్శిలో వినాయక విగ్రహాలు వివిధ ఆకృతిలో అంగట్లో దర్శనమిస్తున్నాయి.చవితి పూజలకు అందంగా ముస్తాబైన ఏకదంతుడు.