ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దివాళీ సందడిపై.. వర్షపు నీళ్లు!

By

Published : Nov 4, 2021, 6:06 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో దివాళీ సందడిపై.. వర్షం నీళ్లు చల్లింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. బాణాసంచా వ్యాపారం మొత్తం వెలవెలబోయింది. గతంతో పోలిస్తే.. దుకాణాలు సగానికి తగ్గాయి. అటు ధరలు మండిపోతున్నాయని కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. ఇటు ఈ జోరు వర్షాలు కురవడం.. బాగా దెబ్బతీశాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

divali business down due to rains
divali business down due to rains

వర్షాల ప్రభావం.. కళ తప్పిన బాణాసంచా దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details