ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Seriously ill: సతీష్ ధావన్ స్పేస్​ సెంటర్​లో 14 మంది కార్మికులకు తీవ్ర అస్వస్థత

By

Published : Dec 21, 2021, 4:15 PM IST

Seriously ill: భారత అంతరిక్ష పరిశోధన రాకెట్ ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్​లో 14 మంది కార్మికులకు పుడ్ పాయిజన్​ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దాంతో వారిని షార్ ఆసుపత్రికి తరలించారు.

సతీష్ ధావన్ స్పేస్​ సెంటర్
సతీష్ ధావన్ స్పేస్​ సెంటర్

Seriously ill: భారత అంతరిక్ష పరిశోధన రాకెట్ ప్రయోగ కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్​లో 14 మంది కార్మికులు తీవ్ర అస్వస్థకు గురికావడంతో షార్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. పరాయి రాష్ట్రాలకు చెందిన వారంతా భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. వీరి అస్వస్థకు కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details