ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనాపై యుద్ధం... 700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్​ ఆసుపత్రి

By

Published : Apr 21, 2020, 1:54 PM IST

నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి 700 పీపీఈ కిట్లను మంత్రి అనిల్​ కుమార్​కు అందజేసింది. కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు.. మంత్రి అనిల్​ కుమార్​ను కలిసి ఏడు లక్షల విలువైన కిట్లు అందజేశారు. అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అందివ్వాలని కోరారు.

PPE kits by kims hospitals to minister anil kumar
700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్​ ఆసుపత్రి

700 పీపీఈ కిట్లు అందించిన కిమ్స్​ ఆసుపత్రి

ABOUT THE AUTHOR

...view details