ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పాజిటివ్​గా ఆలోచించండి.. ఉన్నత శిఖరాలు అధిరోహించండి'

By

Published : Dec 31, 2020, 12:53 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.

minister anil
గ్రాడ్యూయేషన్ డే కార్యక్రమంలో మంత్రి అనిల్

నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల నాలుగో గ్రాడ్యుయేషన్​ డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అనిల్ కుమార్ యూదవ్ పాల్గొన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. విద్యార్థులంతా పాజిటివ్​గా ఆలోచించాలని సూచించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details