ఆంధ్రప్రదేశ్

andhra pradesh

షార్ట్ సర్క్యూట్ తో 5 పూరి గుడిసెలు దగ్ధం

By

Published : Feb 3, 2020, 4:23 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మజారాలో షార్ట్ సర్క్యూట్ తో ఐదు పూరి గుడిసెలు దగ్ధమైయ్యాయి. పది మేకలు సజీవ దహనమయ్యాయి. నగదు, ధ్రువీకరణ పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. బాధితులను ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

due to short circuit 5 huts are fired at mazara in nellore
దగ్ధమైన పూరి గుడిసెలు

విద్యుదాఘాతం.. 5 పూరి గుడిసెలు దగ్ధం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మజారాలో షార్ట్ సర్క్యూట్ తో 5 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నగదు, ధ్రువీకరణ పత్రాలు కాలిపోయాయి. 10 మేకపిల్లలు సజీవదహనమయ్యాయి. గుడిసెలు కాలిపోవటంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నించగా...అప్పటికే గుడిసెలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు బాధితులను పరామర్శించారు. ఆదుకుంటామని హమీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details