ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా కార్యకర్త సత్యం రెడ్డికి 14 రోజుల రిమాండ్

By

Published : May 23, 2020, 8:50 PM IST

తెదేపా కార్యకర్త సత్యంరెడ్డికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ అతడిని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

14 days remand to tdp activist satyam reddy
తెదేపా కార్యకర్త సత్యం రెడ్డికి 14 రోజుల రిమాండ్

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ.. పోలీసులు అరెస్ట్ చేసి తెదేపా కార్యకర్త సత్యంరెడ్డిని రిమాండ్​కు తరలించారు. నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సత్యం రెడ్డిని చెముడుగుంట జిల్లా జైలుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details