ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవితంపై విరక్తితో యాసిడ్ తాగిన దంపతులు.. భార్య మృతి

By

Published : Jun 30, 2022, 10:59 PM IST

Couple Drink Acid in Nandyal District: జీవితంపై విరక్తితో భార్యాభర్తలు యాసిడ్ తాగారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లా భాస్కరపురంలో చోటుచేసుకుంది.

Couple Drink Acid in Nandyal District
Couple Drink Acid in Nandyal District

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం భాస్కరపురంలో విషాదం చోటుచేసుకుంది. భాస్కరపురం గ్రామానికి చెందింన దంపతులు సమీరా- స్వాములు.. జీవితంపై విరక్తితో యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో భార్య సమీరా మృతి చెందగా.. భర్త స్వాములును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details