ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

By

Published : May 17, 2021, 11:38 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

youngster suicide at nandyal
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రైలు కింద పడి జగన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక బొమ్మలసత్రం - కుందూ నది మధ్య మార్గంలో రైలు కింద పడి పట్టాలపై మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు పట్టణంలోని హరిజనపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details