ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బావిలో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

By

Published : Mar 3, 2020, 7:16 AM IST

కర్నూలు జిల్లా బొల్లవరం గ్రామంలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

mother-son-suicide-at-kurnool-kallur
mother-son-suicide-at-kurnool-kallur

బావిలోకి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మకు 18ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు నేతాజీ గౌడ్​కు​ మతిస్థిమితం లేదు. కుమారుడిని పోషించేందుకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉండటంతో నేతాజీతో పాటు తల్లి హంద్రీనదిలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బావి నుంచి మృతదేహాలను తీసి ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details