ఆంధ్రప్రదేశ్

andhra pradesh

''రాజధాని ఇవ్వండి.. లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయండి''

By

Published : Sep 18, 2019, 11:40 PM IST

రాయలసీమకు రాజధాని ఇవ్వాలని.. లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాంని కర్నూలులో ఆందోళన జరిగింది. ఈ మేరకు లాయర్లు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు ఏడో రోజుకు చేరాయి.

హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... నిరసన

హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... నిరసన

రాయలసీమలో రాజధానిని కానీ.. హైకోర్టును కానీ ఏర్పాటు చేయాంటూ... లాయర్లు నిరసనలు కొనసాగించారు. ఇదే డిమాండ్​తే విద్యార్థులు ర్యాలీగా వచ్చి... రాజ్‌విహార్‌ కూడలిలో మానవహారం నిర్వహించారు. కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహర దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఈ నిరసనలకు పలువురు మద్దతు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details