ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద

By

Published : Jun 9, 2021, 9:21 AM IST

Updated : Jun 9, 2021, 10:00 AM IST

శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి 3,284 క్యూసెక్కుల వరద ప్రవాహం జలాశయానికి చేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి సుంకేశుల నుంచి స్పల్ప వరద ప్రవాహం కొనసాగుతోంది. 3,284 క్యూసెక్కుల వరద.. జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 809.10 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు. మెుత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 33.7658 టీఎంసీలుగా ఉంది.

జూరాల జలాశయానికి వరద ప్రవాహం

జూరాల జలాశయంలోకి 25,400 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జూరాల జలాశయం పూర్తి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 8.651 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండి:

జనావాసాల్లో ఏనుగుల గుంపు హల్​చల్​!

Last Updated : Jun 9, 2021, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details