ఆంధ్రప్రదేశ్

andhra pradesh

షాట్ సర్క్యూట్​ కారణంగా.. ఆదోనిలో అగ్ని ప్రమాదం

By

Published : Jan 21, 2022, 6:18 AM IST

షాట్ సర్క్యూట్​ కారణంగా.. ఆదోనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం కాలి బూడిదైంది. రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు.

fire accident in adoni
fire accident in adoni

కర్నూలు జిల్లా ఆదోని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని కంచిగారి వీధిలో అర్ధరాత్రి చాముండేశ్వరి స్టేషనరీ దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ద్వారా అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిమంటల్లో దుకాణం మొత్తం కాలిభూడిద అయిపోయింది. కంచిగార విధి ప్రాంతంలో .. ఎక్కువగా నివాస గృహాలు ఉండడంతో కొద్దిసేపు కాలనీ వాసులు ఆందోళన చెందారు. విద్యుత్ ఘాతంతో ప్రమాదం జరిగిందని....అగ్నిప్రమాదం లో 10 లక్షలు వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణ యజమాని ప్రజాపథ్ అంబలాల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details