ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారు-లారీ ఢీ ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

By

Published : Nov 16, 2019, 9:22 AM IST

Updated : Nov 16, 2019, 12:36 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల దోనబండ వద్ద కారు లారీని ఢీకొట్టింది. ఈ  ఘటనలో ఒక్కరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

దోనబండ వద్ద కారు-లారీ ఢీ

కారు-లారీ ఢీ ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

కృష్ణా జిల్లా కంచికచర్ల దోనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 16, 2019, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details