ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సైకిల్ కడిగేందుకు చెరువుకు వెళ్లిన బాలుడు మృతి

By

Published : Oct 22, 2020, 11:30 PM IST

చెరువు దగ్గరకు సైకిల్ కడిగేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు అదే చెరువులో పడి మృతి దుర్మరణం చెందాడు.

boy dead by felldown in the river
సైకిల్ కడిగేందుకు చెరువుకు వెళ్లిన బాలుడు మృతి

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలో విషాదం నెలకొంది. సైకిల్ కడిగేందుకు చెరువు వద్దకు వెళ్లిన 15ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details